అటు వెళ్లను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి-2 చిత్రంతో అనుష్కకు దక్షిణాదిలో వున్న పాపులారిటీకన్నా ఉత్తరాదిలో మరింత పెరిగింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమాలో ఆమె చేసిన దేవసేన పాత్ర కీలకమైనది కావడంతో బాలీవుడ్ ఆమెపై కథనాలను అల్లుకుంటోంది. అయితే, అనుష్క కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. తనకు తగిన పాత్రల కోసం ఎదురు చూస్తోందట. బాలీవుడ్‌లో తనకు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా, హాట్ హాట్ ఫొటో షూట్స్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది. విద్యాబాలన్, కంగనారనౌత్ లాంటి వాళ్లు చేస్తున్న వైవిధ్యమైన పాత్రలు చేయాలంటూ అనుష్క దగ్గరకు బాలీవుడ్ నిర్మాతలు వస్తున్నారట. అయితే ఇంకా ఉత్తరాది ఎంట్రీపై తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సన్నిహితులతో చెబుతోంది. తనను ఇంతగా ఆదరిస్తున్న సౌత్ సినిమాలపైనే తన దృష్టి అంతా ఉందని, ఎంత గొప్ప సినిమా వచ్చినా అటువైపు వెళ్లే ఉద్దేశ్యం లేదనీ చెబుతోంది. చూద్దాం.. ఇలా ఎన్నాళ్లు అంటుందో?!