రేష్మి.. వచ్చెనంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణ ప్రధాన తారాగణంగా జోమిడి మూవీస్ పతాకంపై వెంకట కాచర్ల దర్శకత్వంలో చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల రూపొందిస్తున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. దీని రెండో షెడ్యూల్‌ను ప్రారంభించిన సందర్భంగా నిర్మాత
చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త జోనర్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని, రేష్మి నటన సరికొత్తగా వుంటుందని, చంటి, ఫిష్ వెంకట్, శివన్నారాయణల కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి
ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:రాజ్‌కుమార్, పాటలు:వశిష్ఠ శర్మ, సంగీతం:రవిచంద్ర, నిర్మాత:చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల,
దర్శకత్వం:వెంకట కాచర్ల