ప్రేమకథతో.. పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ చీను, సునయన జంటగా మధు గోపు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పెళ్లికిముందు ప్రేమకథ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. జూన్ 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వైవిధ్యమైన కథ, కథనంతో పెళ్లికిముందు ప్రేమకథ ఎలా ఉంటుందో చిత్రంలో చెబుతున్నామని, రొమాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్లలో ఉండేలా చిత్రీకరించామన్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభించిందన్నారు.