2న రానున్న అంధగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం 3అంధగాడు2 సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ లభించిందని, యాక్షన్, థ్రిల్ రొమాన్స్‌తో సహా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిపారు. రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్.