కోరిక తీరేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలం పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ భామ త్రిష్‌కు ఈమధ్య అవకాశాలు తగ్గడంతో కాస్త గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతను ఇస్తున్న ఈమెకు ఓ తీరని కోరిక మిగిలిపోయిందట. దాదాపుగా సౌత్‌లో అటు స్టార్ హీరోలను, ఇటు కుర్ర హీరోలతో ఆడిపాడిన ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీ సరసన నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని, కానీ ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదట. రజనీ తాజాగా నటిస్తున్న కాలా చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వస్తుందని తెగ ఆశపడిందట. కానీ ఈ అవకాశాన్ని బాలీవుడ్ భామ హ్యూమాకురేషీ తన్నుకుపోయింది. దాంతో త్రిష కోరిక అలాగే మిగిలిపోయిందట. మరి రజనీ తదుపరి చిత్రంలో అయినా ఈమెకు హీరోయిన్‌గా అవకాశం వస్తుందో రాదో చూడాలి!