సంఘమిత్రగా దీపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సంఘమిత్ర సినిమా యూనిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో నటిస్తున్న గ్లామర్ భామ శృతిహాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు సంఘమిత్ర తిట్లేల రోల్ పోషించేదెవరు? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సౌత్ క్రేజీ భామ అనుష్క పేరు వినిపించినప్పటికీ.. లేటెస్ట్‌గా బాహుబలి సినిమా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఆమె నటించడం అనుమానమే.. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఈ సినిమాకోసం బాలీవుడ్ భామ దీపికాతో కూడా మంతనాలు జరుపుతున్నట్టు టాక్. దీపికా అయితే తెలుగు, తమిళమే కాకుండా హిందీలో కూడా విడుదల చేయొచ్చన్నది మేకర్స్ ప్లాన్. మరి ఈ విషయంపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఈ పాత్రకోసం తమన్నాను కూడా అడిగారట. చేయాలనన్నట్టు హింట్ ఇచ్చిందట? అయితే రెండేళ్లపాటు ఈ సినిమాకోసం ఎవరు టైం కేటాయిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.