నాగార్జునతో దిల్‌రాజు సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నాగార్జున. ఈ సినిమా తరువాత ఆయన ఓ భక్తి సినిమాలో నటిస్తాడని తెలిసింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇదిలాఉండగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా ఓ సినిమాను నాగార్జునతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది ఇదివరకే రవితేజ హీరోగా ప్రారంభించిన ‘ఎవడో ఒకడు’ సినిమాకావడం విశేషం. ఈ సినిమా ప్రారంభం తరువాత రవితేజ, దిల్‌రాజుల మధ్య ఏవో తేడాలు వచ్చాయని తెలిసింది. అందుకనే ఈ సినిమానుండి రవితేజ తప్పుకున్నాడని, ఇప్పుడు ఈ సినిమానుకొద్దిగా మార్చి నాగార్జునతో చేయాలనీ దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.