దేవదాసు మళ్లీ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాసు సినిమాలంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ముఖ్యంగా దేవదాసు అనగానే గుర్తొచ్చేది ఒక్కరు అక్కినేని, రెండు దిలీప్‌కుమార్. ఆ తరువాత అంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది షారుక్‌ఖాన్. షారుక్‌ఖాన్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ ముఖ్యపాత్రల్లో ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు 2002లో విడుదలై సంచలన విజయం అందుకుంది. పైగా ఉత్తమ విదేశీ కేటగిరిలో ఆస్కార్ బరిలో సైతం నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 3డిలోకి మారుస్తున్నట్టు సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. ప్రస్తుతం 3డి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేస్తామని ఆయన అన్నారు.