విశ్వరూపం-2 టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వరూపం చిత్రం చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్న కమల్, త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను రంజన్ సందర్భంగా ఈనెల 23న విడుదల చేస్తారట. కమల్‌హాసన్ గూఢచారి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పూజాకుమార్, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదటి భాగంతో సంచలనం రేపిన కమల్, మరి ఈ సినిమాతో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.