శేఖర్ కమ్ములతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రయత్నాలు చివరిదశలో వున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు మహేష్‌బాబు అంగీకారం తెలిపాడని తెలిసింది. ఇప్పటికే శేఖర్ కమ్ముల దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.