సందీప్ కిషన్ ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాప్ ప్రధాన తారాగణంగా సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందించిన ‘మాయావన్’ చిత్రాన్ని ఎస్‌బికె పిలింస్ పతాకంపై తెలుగులో ప్రాజెక్ట్ య పేరతో అనువాదం చేశారు. ఎస్.కె.బషీద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం గూర్చి మాట్లాడుతూ- ఆద్యంతం అసక్తి కలిగించే అంశాలతో ఉత్కంఠభరితమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని, షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, చిత్రాన్ని ఈనెలలోనే ప్రేక్షకుల దగ్గరకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.