కిడ్నాప్ ఎందుకయ్యాను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మానందం, పోసాని ముఖ్య పాత్రల్లో మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై శ్రీకర్ బాబు దర్శకత్వంలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’ ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు చేసి చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. దర్శకుడు శ్రీకర్‌బాబు మాట్లాడుతూ భిన్నమైన కథా కథనంతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా బాగా వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, పోసాని, తాగుబోతు రమేశ్‌ల సహకారం మరువలేనిది. నిర్మాత ప్రతి విషయంలో ఎంతో సహకారాన్ని అందించారు, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మాటలు:మల్లిక్, సంగీతం: శ్రీకాంత్, స్క్రీన్‌ప్లే: దివాకరబాబు, నిర్మాత: మాధవి అద్దంకి, దర్శకత్వం: శ్రీకర్‌బాబు.