ఫాన్సీ రేటుకు గరుడవేగ హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన కెరీర్‌లోనే 25 కోట్ల భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రం 3పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం.2. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.కోటేశ్వరరాజు రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్న రాజశేఖర్‌పై ఈ సినిమా ప్రారంభం నుండి భారీ అంచనాలు ఉన్నాయని, పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించి ఫ్యాన్సీ రేట్‌తో హక్కులను స్వంతం చేసుకున్నారని తెలిపారు.