మామ్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి ప్రధాన పాత్రలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై రవి ఉద్యవార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మామ్’. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో అద్నన్ సిద్ధిఖి కథానాయకుడిగా నటిస్తున్నారు. బోనీకపూర్ నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అక్షయ్‌ఖన్నా, అభిమన్యుసింగ్, సజల్ అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, కెమెరా:అనై గోస్వామి, ఎడిటంగ్:మోనీసా బల్వదా, నిర్మాతలు:బోనీకపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్‌రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం:రవి ఉద్యవార్.