వర్షంలో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 3పైసా వసూల్2కు సంబంధించిన షూటింగ్ చివరిదశలో ఉంది. పోర్చుగల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. రెండు పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. తాజాగా రెయిన్ ఫైట్‌ను బాలయ్య విలన్లతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్‌గా వుంటుందని యూనిట్ చెబుతోంది. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ 101వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చేస్తుందో లేదో వేచి చూడాలి.