నిరోష రీఎంట్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి అందాల నాయిక నిరోష, రాధిక చెల్లెలుగా పరిచయమైన ఆమె, కొన్ని సినిమాల తరువాత తెరమరుగయ్యారు. చాలాకాలం తరువాత మళ్లీ యునైటెడ్ ఫిలిం పతాకంపై సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందిస్తున్న ‘నువ్వు తోపువురా’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నిత్యాశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.శ్రీకాంత్, హరనాధ్‌బాబు.బి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ- సీనియర్ హీరోయిన్ నిరోష తమ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తుండడం హ్యాపీగా వుందని, ‘సావిత్రి’ అనే పేరుతో ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని, ఆమె పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు.