ఐటెం సాంగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ప్రారంభంలో నందమూరి కల్యాణ్‌రామ్ సరసన ‘పటాస్’ చిత్రంలో
నటించి మంచి విజయాన్ని అందుకుంది శృతి సోథి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో
తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తరువాత
చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు ఈ భామకు. తాజాగా ఓ చిత్రంలో ప్రత్యేక పాటలో
నర్తించనుందట. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా అనీల్ రావిపూడి
దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుప్రీం చిత్రంలో ఓ పాటలో స్టెప్పులేయనుంది. ఫిబ్రవరిలో
జరిగే షెడ్యూల్‌లో ఈ భామ పాల్గొంటుంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న
ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.