బిజినెస్

కర్ణాటక బ్యాంక్ లాభం రూ. 134 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 10.13 శాతం పెరిగి 133.85 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 121.54 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 1,547.93 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,434.96 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఆదాయం కూడా ఈసారి 8 శాతం పెరిగినట్లైందని సంస్థ ప్రకటించింది.