ఇది పెద్ద సైతాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో కన్నడంలో విజయవంతమైన చిత్రం రణతం త్ర. ఈ చిత్రాన్ని శ్రీ జెవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్రావ్ మా ర్టోరి ఇది పెద్ద సైతాన్2 పేరుతో అనువదించా రు. ఈ చిత్రా న్ని అన్ని కార్యక్రమలు పూర్తి చేసి ఆగస్టు 4నవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడు తూ యాక్షన్, రొమాంటిక్ హార ర్ ఎంటర్‌టైనరన్‌గా రూపొందిన ఈ సిని మా కన్నడంలో విజయవంతమైందని, హీరోను నంబర్ వన్ హీరోగా నిలబెట్టిందని తెలిపారు. అచ్చ తెలుగు అమ్మాయిగా హరిప్రియ ఆకట్టుకుంటుందని, దర్శకుడి టేకింగ్ వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు. హారర్ చిత్రా లు విజయవంతమైన నేపథ్యంలో ఈచిత్రం కూడా అందరికీ నచ్చుతుందని కంటెంట్ వైవిధ్యంగా ఉంటుందని అన్నా రు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఈ సినిమాను ఆగస్టు 4న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ చిత్రానిక సంగీతం: కార్తీక్ ఎమ్, నిర్మాత: వెంకట్రావ్ మార్టోరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిరామ్.