ఆగస్ట్‌లో రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్‌లో రూపొందిందని, క్రాంతిమాధవ్ తరహా మేకింగ్ వైవిధ్యంగా వుంటుందని నిర్మాత తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ప్రస్తుతం సునీల్‌తో డబ్బింగ్ కార్యక్రమాలు, డిటిఎస్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈ చిత్రం సునీల్ మార్క్‌తో సాగుతుందని అన్నారు.