ఇదో సైతాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన రణతంత్ర చిత్రాన్ని తెలుగులో శ్రీ జెవి ప్రొడక్షన్స్ పతాకంపై లత మార్టోరి సమర్పణలో వెంకట్రావు మార్టోరి 3ఇది పెద్ద సైతాన్2 పేరుతో తెలుగులో అందిస్తున్నారు. యాక్షన్ రొమాంటిక్ హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వెంకట్రావు వివరాలు తెలియజేస్తూ గత ఏడాది కన్నడంలో రణతంత్ర పేరుతో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నామన్నారు. విజయ్ రాఘవేంద్ర కెరీర్‌లో నెంబర్‌వన్ చిత్రంగా నిలిచిన యాక్షన్ లవ్ రొమాంటిక్ హర్రర్ ఎంటర్‌టైనర్ ఇది. ఇది పెద్ద సైతాన్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. తెలుగమ్మాయి హరిప్రియ హీరోయిన్‌గా నటించిన చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేస్తాం. దర్శకుడు ఆదిరామ్ అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.