మున్నాభాయ్.. మొదలెడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్నాభాయ్‌తో మళ్లీ వస్తా. కథను సిద్ధం చేస్తున్న అభిజిత్‌దే ఆల స్యం అంటున్నాడు సంజయ్‌దత్. ప్రా జెక్టు మొదలు పెట్టడానికి నిర్మాత విధు వినోద్‌చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ సైతం సిద్ధంగానే ఉన్నారని, మూడేళ్లుగా కథమీద కసరత్తు చేస్తున్న అభిజిత్‌దే ఆలస్యం అంటున్నాడు హీరో సంజయ్. చాలా గ్యాప్ తరువాత వైవిధ్యమైన కథ 3్భమి2తో ప్రేక్షకుల ముం దుకొస్తున్న సంజయ్‌దత్, ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 2003లో మున్నాభాయ్ ఎంబిబిఎస్, 2006లో మున్నాభాయ్ లగేరహో చిత్రాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న 3్భమి2 విడుదలవుతోంది. దీని తరువాత మరో ప్రాజెక్టుపై దృష్టిపెట్టే ప్రసక్తే లేదు. సో, మున్నాభాయ్...3తో త్వరలోనే మీ ముందుకొస్తా2 అంటున్నాడు సంజయ్‌దత్.