కాస్త స్పెషల్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ అనసూయ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె క్రేజ్ రెట్టింపైంది. ఇప్పటికే క్రేజీగాళ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న అను, మరోవైపు సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇమేజ్‌ని క్రమంగా పెంచుకుంటోంది. ఇప్పుడు ప్రత్యేక పాటలకు నర్తిస్తూ, మరింత సత్తా చాటుతుంది. ఈమధ్యే సాయిధరమ్ నటించిన విన్నర్ సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న అనసూయ, ఈసారి సినిమాల్లో పాత్రలకు కాకుండా ప్రత్యేక పాటలపైనే సీరియస్ ఫోకస్ పెట్టడానికి సిద్ధమైందని టాక్. తాజాగా రామ్‌చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తూనే అందులో ఐటెంసాం గ్ చేస్తోందట. తాజాగా ఆమెకు ఐటెం సాంగ్స్ చేయమని ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో, కొద్దిరోజులు ఆ తరహా పాటల్లో నర్తించడమే బెటరన్న ఆలోచనకు వస్తోందని అంటున్నారు. మొత్తానికి అనసూయ హాట్ అవతార్‌లో అందరి హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధమైందన్న మాట.