దూకుడుగా మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ ఒక్క పాట వినా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల 27న ఆడియన్స్ ముందుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాటను ఈనెల 23నుంచి రుమేనియాలో చిత్రీకరిస్తారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘్భరత్ అను నేను’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత మహేష్ నటించే 25వ చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం సోమవారం ప్రారంభం కానుంది. దిల్‌రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్‌వర్క్‌పై మహేష్ ఆసక్తిగా ఉన్నాడట. ఇదివరకే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిని సోషల్ మీడియాలో తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారట. అందులో హీరోయిన్ ఎవరన్న విషయం తెలియాల్సి వుంది.