ప్రభాస్‌తో శ్రద్ధగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు భాషల్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రభాస్ నటించే సాహో చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ వీడింది. బాలీవుడ్ సుందరాంగి శ్రద్ధాకపూర్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సుజీత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హైటెక్ యాక్షన్ డ్రామాగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో విదేశాలలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రేక్షకుల అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ఎంత హల్‌చల్ చేస్తుందో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

చిత్రం.. శ్రద్ధాకపూర్