లవకుశ కేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు, సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ రావణుడిగా హల్‌చల్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ ఫోకస్ పెట్టింది. దీనిని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 3జై లవకుశ2 చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం అటు బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.