రంగు పడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘జూలీ-2’తో సంచలనం రేపేందుకు సిద్ధం అయింది సౌత్ హాట్ భామ లక్ష్మీరాయ్! ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్స్, పోస్టర్స్ హాట్ హాట్‌గా పిచ్చెక్కిస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. అంటూ ఎదురుచూస్తున్నారు రసికప్రియులు. ఇక ఈ సినిమాతో ఎలాగైనాసరే ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకోవాలని గట్టి ప్లాన్‌లో ఉంది లక్ష్మీరాయ్. అందుకే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో మసాలా ఫొటోలతోనే పబ్లిసిటీ చేయాలనీ దర్శక నిర్మాతలకు కండిషన్ పెట్టిందట? పైగా ఎలాంటి ఫొటోలు ఇవ్వాలో కూడా తానే చెబుతుందట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ రేంజ్‌లో గ్లామర్ ఫొటోలు తీయించుకుందట. టూ పీస్ బికినీలు.. టాప్‌లెస్‌లు, స్పైసీ ఇమేజెస్‌లాంటివి కోకొల్లలుగా ఉన్నాయట. తాజాగా రెండు చిన్న బట్ట పీలికల్లో ఒళ్లంతా రంగులు పూసుకున్న ఫొటో ఒకటి విడుదల చేసింది. మరి ఈ సినిమాలో ఈ బ్యూటీ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిందట! మరి ఆ అందాలు చూడాలంటే చిత్రం వచ్చే దాకా ఆగాల్సిందే మరి!