అదే పిచ్చి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ లో ఫైర్‌బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా అంటే అక్కడి జనాలకు కాస్త కంగారే. ఏ విషయాన్నైనా ముఖంమీదే చెప్పి సంచలనం రేపడంలో ఈమె తరువాతే ఎవరైనా. అందుకే ఆమెకు దూరంగా వుండేందుకు సదరు సినిమావాళ్లు ప్రయత్నిస్తుంటారు. నటిగా కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కంగన, తాజాగా మరో సంచలన కామెంట్లతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ఆమె మాటలు జనాలకు షాక్ ఇస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో పురుషుల కు శృంగారం పిచ్చి ఉందని, వారికి అదొక సరదా అని, మగవాళ్లు శృంగారాన్ని సరదాగా భావిస్తారు. కానీ మహిళలకు మాత్రం అదొక నరకం అంటూ ఘాటు గా స్పందించింది. అంతటితో ఆగకుండా పరిశ్రమలో ఎవరైనా బికినీ వేస్తే కళ్లప్పగించి చూస్తారు కానీ, తన కూతుళ్లో, బంధువులో వేస్తే మాత్రం పరువు పోయినట్లు ఫీల్ అవుతారు. జులాయిగా తిరిగే కొడుకులను మాత్రం హీరోలుగా పరిచయం చేస్తారంటూ ఘాటుగా విమర్శించింది. ఇలాంటి పురుషాధిక్యతను రూపుమాపాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కంగన.