పాపం రెజీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనాకు ఈమధ్య కెరీర్ సాఫీగా సాగడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నక్షత్రం’ అట్టర్‌ఫ్లాఫ్ అవ్వడంతో ఆమె ఆశలు నీరుగారిపోయాయి. ఈ సినిమాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసినా కూడా లాభం లేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్న రెజీనా రియల్ లైఫ్‌లో ప్రేమలో విఫలమైందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. గతంలో ఈమె హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో ఓ హీరో ఆమెను ప్రేమించాడట. పెళ్లిచేసుకుంటానని రెజీనా పేరెంట్స్‌తో మాట్లాడినా కూడా దానికి ఆమె నో చెప్పిందట. దానికి కారణం కెరీర్ కోసమే అని మొదట్లో అనుకున్నారు కానీ ఆమె ప్రేమలో విఫలమవ్వడంతో దానిపై నమ్మకం లేకే ప్రేమ విషయంలో నో చెప్పిందట. మొత్తానికి రెజీనా ప్రేమాయణం వార్తల్లో ఎక్కింది.