డిటెక్టివ్ విశాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో విశాల్ కథానాయకుడిగా జి.హరి రూపొందించిన చిత్రం ‘డిటెక్టివ్’. తుప్పరివాలన్‌గా తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ- మొదటివారం 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఘనవిజయం సాధించిందని, తెలుగులో కూడా అంతే విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. అను ఇమాన్యుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.్భగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అరుల్ కోరెల్లి, కెమెరా:కార్తీక్ వెంకట్రామన్, మాటలు:రాజేష్ ఎ.మూర్తి, నిర్మాత:జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మిస్కిన్.