రజనీ, అజిత్ ఇష్టం : ఎన్‌టిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ స్టయిల్ అంటే ఇష్టపడనివారు లేరు. నాకూ ఇష్టమే. అలాగని ఆ స్టయిల్‌ని అనుకరించే విధానం మాత్రం నావద్ద లేదు. అలాగే హీరో అజిత్ అంటే చాలా అభిమానం అని ఎన్‌టిఆర్ అన్నారు. ఆయన నటించిన ‘జై లవకుశ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పారు. రజనీకాంత్ శైలి ఇష్టమైనా ఆయన తెరపై కనిపించినపుడు చేసే నటన ఆయన నిలబడిన విధానం ఎప్పటికీ మరువలేను. ఆయన్ను ఒక స్టార్‌గా భావిస్తా. జై లవకుశలో మూడు పాత్రల్లో జై పాత్రకే ఎక్కువ కష్టపడ్డాను. ఆధునిక రావణుడు ఎలా వుంటాడో ఆ పాత్ర అలా వుంటుంది. ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించడం సవాలుగా భావించా అని వివరించారు.