దసరాకు ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుపుతున్నారు. ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దసరా రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 1985 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోవైపు ట్రేడ్ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. ఇందులో రామ్‌చరణ్ గ్రామీణ యువకుడిగా కనిపిస్తాడని, అందులోనూ ఓ చిన్న లోపం కూడా వుంటుందట. అదేంటన్నది యూనిట్ తెలపాలి. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.