నయా కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైజర్ దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మాతగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తమిళంలో రూపొందిన ఆరమ్ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందని, ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న నయనతార కలెక్టర్‌గా సరికొత్తగా కన్పిస్తుందని, ఆమె నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని, భారీ పోటీ మధ్య ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. విఘ్నేష్, రమే ష్, లక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమె రా: ఓంప్రకాష్, సంగీతం: జీబ్రా న్, ఎడిటింగ్: గోపీకృష్ణ, నిర్మాత: ఆర్.రవీంద్రన్, దర్శకత్వం: గోపి నైజర్.