పాటల్లో ‘ద్యావుడా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్వి క్రియేషన్స్ సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో భాను, శర త్, కారుణ్య, హరిణి, అనూష, జై ప్రధాన పాత్రల్లో అమృతసాయి ఆర్ట్స్ పతాకంపై హరీశ్‌కుమార్ గజ్జెల నిర్మిస్తున్న చిత్రం ‘ద్యేవుడా’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నటి షకీల పాటలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ- పాటలు బాగున్నాయి. ఈమధ్యకాలంలో మంచి కంటెంట్‌తో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. సినిమా బావుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నారు. దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ- ఈ వేడుకకు షకీల ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా వుంది. మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది. తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత మాట్లాడుతూ- పాటలు బాగా వచ్చాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించాం. త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ప్రజ్వల్ క్రిష్, కెమెరా:తరుణ్, నిర్మాత:హరికుమార్ గజ్జెల, దర్శకత్వం:సాయిరామ్ దాసరి.