క్రేజ్ తగ్గుతోంది !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై హీరోయిన్‌గా వెలగాలంటే ఎంత కష్టపడాలో ఏ హీరోయిన్‌ను అడిగినా చెబుతారు. అందులోనూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలంటే సినిమా కష్టాలు తప్పవు. కానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందమామ కాజల్‌కు ఈమధ్య అవకాశాలు తగ్గుతున్నాయి. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కాజల్‌కు ఆమధ్య వరుస పరాజయాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. ప్రస్తుతం కొన్ని పాత్రలను ఎంచుకుంటున్న కాజల్ వ్యవహారం చూస్తుంటే ఆమె అభిమానులు నిరాశతో ఉన్నారు. కారణం- పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలపట్ల కాజల్ ఆసక్తి చూపడం వారికి నచ్చడంలేదు. ముఖ్యంగా రెండో హీరోయిన్ పాత్రలకు సైతం కాజల్ ఓకె చెప్పడంతో అసలు సమస్య మొదలవుతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వివేగం’ సినిమాల్లో పాటల్లో తప్ప మిగతా సినిమాలో ఎక్కడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా కాజల్ సరైన పాత్రలను ఎంచుకుంటే తన క్రేజ్‌ను నిలబెట్టుకోవచ్చు.