సాహో మేకింగ్ వీడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’తో అంతర్జాతీయంగా స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. బాలీవుడ్ సంగీతం త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.