అచ్చులో బొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో ఎల్.ఓ.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎం.వి మూర్తి సమర్పణలో సి.హెచ్ బ్రహ్మం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చండ్ర శేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘అచ్చులో బొమ్మ’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవంబర్‌లో ఆడియో ఆవిష్కరణ జరపనున్నామని చిత్ర నిర్మాత శేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: డి. కృపాకర్, కెమెరా: జి.వి క్రిష్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: చండ్ర శేఖర్, దర్శకత్వం: సి.హెచ్ బ్రహ్మం.