పవన్ గెస్ట్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జై లవకుశ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని జోరుమీదున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఏకంగా మూడు పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఆయన తన తదుపరి చిత్రానికి ముహుర్తం ఖరారు చేశారు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో సోమవారం ప్రారంభం కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. నిజంగా ఇది ఓ విశేషమని చెప్పాలి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతారట.