ముహూర్తం కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న భరత్ అను నేను చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మహేష్ తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాల తరువాత మహేష్ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.