జై సింహ పాటలొస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా 102వ చిత్రం ‘జై సింహ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలుగా నయనతాన, నటాషా జోడి, హరిప్రియలు నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతాన్ని చిరంతన్‌భట్ అందిస్తుండడం మరో విశేషం. విజయవాడలో డిసెంబర్ 23న జరగనున్న ఆడియో వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తరువాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలకృష్ణ నటిస్తాడు.

.