చైతు సినిమాలో శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వం లో నటించే ‘శైలజరెడ్డి అల్లు డు’ సినిమా కోసం అత్తా.. అల్లుడి మధ్య సాగే డ్రామాగా మారుతి తెరకెక్కించే ఈ సినిమాలో అత్త పాత్రకోసం శివగామి అలియాస్ రమ్యకృష్ణను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. మరి ఆమె ఏమందో కానీ ఇప్పుడు ఆమె ప్లేస్‌లో శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర లో శ్రీదేవి నటిస్తే ఈ సినిమాకు ఇంకాస్త క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో ఇప్పుడు శ్రీదేవిని సంప్రదిస్తున్నారట. శ్రీదేవి ఓకె అంటే ఈ సినిమాను ఇటు తెలుగుతోపాటు అటు తమిళంలో కూడా విడుదల చేయొచ్చన్నది దర్శక నిర్మాతల ప్లాన్. మరి ఈ విషయంలో నాగార్జున సపోర్టు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.