బికినీ సొగసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అందాల భామల ఏకైక మంత్రం.. బికినీ! అందుకే హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలంటే తప్పకుండా బికినీ ధరించాల్సిందే. అప్పుడే తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులు ఫిదా అవుతారు అన్న నిజం తెలుసుకున్న ప్రతి హీరోయిన్ బికినీలో సొగసులు చూపించి వేడి పుట్టిస్తున్నారు. ఆ లిస్టులో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు బాగా తగ్గడంతో గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంది. అందుకే అడపా దడపా బికినీ ఫోజులిచ్చి సోషల్ మీడియాలోకి వదిలేస్తోంది. అసలే అందాల భామ, పైగా బికినీ సొగసులు అంటే ఎలా వుంటుంది చెప్పండీ! ఇంతకూ ఎవరా భామ, ఏమా కథ అంటే.. పవన్‌కళ్యాణ్ సరసన కొమరం ఫులి చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నికిషా పటేల్. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన చిన్నా చితకా సినిమాలు చేస్తూ ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. ఈమధ్య అవి కూడా తగ్గడంతో గ్లామర్ డోస్ పెంచే పనిలో పడింది. ఇప్పటికే పలుమార్లు నికిషా బికినీ అందాలు ప్రేక్షకులకు వేడి పుట్టించాయి. ఇక బ్లూ బికినీలో అదరగొడుతుందో లేక ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తుందో చూడాలి!