విజయ్ దేవరకొండ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో మహిళా దర్శకుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. ఆ ఉన్నవాళ్ళల్లో కూడా కమర్షియల్ విజయాలు అందుకునేవారు ఇంకా అరుదు. టాలీవుడ్‌లో మహిళా దర్శకురాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందినిరెడ్డి అలా మొదలైంది చిత్రం తరువాత చేసిన సినిమాలన్నీ పరాజయాలు చవిచూశాయి. అయితే తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంది. తాజాగా విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమైంది. అర్జున్‌రెడ్డి చిత్రంతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకోవడంతో కథ మార్చమని చెప్పాడట. లేదంటే ఆ సినిమా చేయనని చెప్పడంతో వెంటనే ఆ పనిలో పడిందట నందినిరెడ్డి. ప్రస్తుతం స్క్రిప్ట్ మార్చే పనిలో వున్న ఆమె విజయ్‌తో ఎలాగైనా సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. ఎవడే సుబ్రహ్మణ్యంతో కెరీర్ మొదలుపెట్టిన విజయ్, స్వప్నాదత్‌తో మంచి స్నేహం వున్న నందినిరెడ్డితో సినిమా మొదలుకానుంది.