కళ్యాణకృష్ణ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ జోరు
పెంచేశాడు. ఇప్పటికే ‘టచ్ చేసి చూడు’ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డాడు. దాంతోపాటు శ్రీనువైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరో వార్త కూడా వినిపిస్తోంది. రవితేజ తరువాతి చిత్రం ఎవరితో అని కూపీ తీస్తే కళ్యాణకృష్ణతో అని వినిపిస్తోంది. అక్కినేని నాగార్జునను సోగ్గాడిగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన కళ్యాణకృష్ణ తాజాగా రవితేజకు ఓ కథ చెప్పాడట. దాంతో ఈ స్క్రిప్టు కూడా పూర్తిచేసే పనిలో వున్నాడుట. అన్నీ కుదిరితే ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని టాలీవుడ్ వార్త.