నీలేష్ నరేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జయంత్ సి.పరాంజి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంతో నీలేష్ అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి నరేందర్ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ల్యాక్‌మీ ఫేమ్ ఇజబెల్లా కథానాయికగా పరిచయం అవుతోంది. జనవరి నెలలో హైదరాబాద్, గుజరాత్‌లో నాన్‌స్ట్ఫా షెడ్యూల్‌లో షూటింగ్ చేయనున్నారు. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.