షాహీద్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హిట్ దర్శకుడు శ్రీనారాయణసింగ్ దర్శకత్వంలో షాహీద్‌కపూర్ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాకు ‘రోషిణి’ అనే పేరు ఖరారు చేశారు అంతా బాగానే కుదిరినా హీరోయిన్ మాత్రం కుదరలేదు. ప్రస్తుతం అనేక ఎంపికల అనంతరం కత్రినా కైఫ్ దగ్గరకు వెళ్లారు. ఈ కథ బాగా నచ్చడంతో కత్రినా కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. అందులో షాహిద్‌కపూర్‌తో తాను ఇంతవరకూ కలిసి నటించలేదని, ఓ మంచి కథతో ఆయనతో నటించడం ఆనందాన్నిస్తోందని ట్వీట్ కూడా చేసింది. ప్రస్తుతం కత్రినా కూడా హాలీవుడ్‌లో తన హవా సాగాలని ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగానే లాస్ ఏంజిల్స్‌లో ఆమెకు సంబంధించిన హాలీవుడ్ ప్రాజెక్టు ఒకటి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ వివరాలన్నీ త్వరలో తెలియనున్నాయి.