22న ఇతడు ఈమె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరజ్ శ్యామ్, నైనాషా జంటగా నటించిన చిత్రం ‘ఇ ఈ’. ఈ చిత్రం ద్వారా రామ్ గణపతిరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్.టి.ఆర్ స్వరాలందించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు, నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ- ‘ఇ ఈ..’ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ చిత్రంలో లవ్‌సీన్స్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ చాలా బాగా చూపించారు. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చిత్రం..నైనా షా