సెల్ఫీ రె(డ్డి)డీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి సినిమా ఈమధ్యకాలంలో టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపింది. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్‌తో క్రేజీ హీరోయిన్ మెహరిన్ ఓ సెల్ఫీకి ఫోజిచ్చింది. పైగా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ ఫొటో చూసినవాళ్లంతా విజయ్‌తో మెహరీన్ నటిస్తుందా? అని ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న మెహరీన్, విజయ్‌తో ‘హోలీ’ జరుపుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాల్లో మెహరీన్ హీరోయిన్‌గా నటించడంలేదు. మరి ఎందుకు వీరిద్దరూ కలిసి సెల్ఫీకి ఫోజిచ్చారు అన్నది ఆసక్తికరంగా మారింది.