డబ్బింగ్‌కు చెక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రూల్స్ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టార్స్ ఫోటోలన మార్ఫింగ్ చేస్తూ వెట్‌సైట్‌లో పెట్టే సైట్స్‌ను ఇప్పటికే బ్యాన్ చేయించారు. తాజాగా టాలీవుడ్‌లో కొత్త రూల్స్ పాస్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల హవా ఏ రేంజ్‌లో వుంటుందో తెలుసుగా.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. స్ట్రెయిట్ సినిమాలను సైతం పక్కకు నెట్టేసి మరీ సత్తాను చాటుకుంటున్నయి. ఇక తెలుగు సినిమాలకు పండగ సీజన్స్ అంటే ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే పండగ సీజన్‌లో కూడా పలు డబ్బింగ్ సినిమాలు స్రెయిట్ సినిమాలకు పోటీగా మారాయి. అందుకే వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది తెలుగు పరిశ్రమ. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగ సీజన్‌లలో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ పండగ సీజన్స్‌లో ఎలాంటి డబ్బింగ్ సినిమాల విడుదలకు పర్మిషన్ ఇవ్వకూడదని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. దాంటోపాటు డిజిటల్ ప్రసారాల రేట్లను తగ్గించుకుంటే మార్చినుండి సినిమాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు.