చరణ్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం మంచి జోరుమదున్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న రంగస్థలం షూటింగ్ చివరి దశలో ఉంది.దాంతోపాటు చరణ్ నిర్మాతగా రూపొందిస్తున్న మెగాస్టార్ సైనా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రంగస్థలం తరువాత చరణ్ నెక్స్ట్ సినిమాకు ఓకె చెప్పడమే కాదు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. క్రేజీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే అనుపమ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట? తాజాగా అనుపమతో దర్శకుడు బోయపాటి చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరి రామ్‌చరణ్ ఎలా కనిపిస్తాడో చూడాలి!